Wednesday, December 16, 2015

బెంగల ఊరు!!

ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉన్నదే అని బెంగ... 
ఆ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఎలా చేయాలా అని బెంగ.... 
ఎక్కడ చూసినా చెత్త ఉన్నదే అని బెంగ...
ఆ చెత్త తెచ్చి మన ఏరియా లో వేస్తారేమో అని బెంగ...
మన ఇంటిదగ్గర చెరువులో నురగ ఎప్పుడొస్తుందో అని బెంగ...
ఇన్ని బెంగలు ఉన్నాయి కాబట్టే ఇది బెంగళూరు లేదా బెంగల ఊరు!