Wednesday, June 8, 2016

"గుంత"ముగ్గులు!

బెంగుళూరుకి వచ్చాయి వాన మబ్బులు
నీళ్ళు చల్లి వేసాయి "గుంత"ముగ్గులు
ముచ్చటేసి ముద్దాడితే మన బైకులు
విరగకుండ ఉంటాయా మన నడుములు!!

6 comments:

  1. బహుకాలదర్శనం. గుంతముగ్గులేనా, కారుమబ్బులు కమ్మితే చాలు పవర్ కట్లతో కారు చీకట్లు కమ్మిస్తున్నారు నమ్మ బెంగుళూరు అధికారులు. పోస్టులు కాకపోతే పకోడీలైనా వదలకపోయారా రెగ్యులర్‍గా.

    ReplyDelete
    Replies
    1. కాలం కుదిరినప్పుడు కలం కదలదు...కలం కదులుతా అన్నప్పుడు కాలం కుదరదు....! అందుకే పోస్టులు తగ్గినాయి పకోడీలు తగ్గినాయి!!

      Delete


  2. బులుసు సుబ్రహ్మణ్యం గారి బ్లాగు కిడ్నాప్ అయిపోయిందా !!!!!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కిడ్నాప్ లాంటి పెద్ద పదాలెందుకు లెండి మా లాంటి చిన్నవాళ్ళ మీద. పేరు దొరికిందని పెట్టుకున్నాం..ఇపుడు పేరు మారింది...పోస్టుల ప్లేస్ మారింది!

      Delete
  3. కాంతారావు గారు మీ BTECH MTECH కత్తి యుద్దాలు కూడా రాసేయండి చదివి పెడతాం

    ReplyDelete
    Replies
    1. BTECH పోస్టు రెడీ అవుతా ఉంది... త్వరలో పోస్టు చేస్తా

      Delete