సెంటర్ ఇచ్చేదేమో నిధుల రేషన్
బాబు గారికేమో అది పరేషాన్
పేరు గొప్ప తోనే మిగిలిన అమరావతి
ఏర్పడి మూడేళ్ళయినా అదే గతి!
గెలిపించండి నా దూకుడు చూపిస్తా అన్నాడు ఎమ్మెల్యే
గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నాడు పిచ్చోడి మల్లె
ఈ పార్టీ నుండి ఆ పార్టీకి దూకాడు ఈ రోజు
అభివృద్ధి ఎవరి కోసమో అర్ధమైన పిచ్చి మారాజు!
దూరం చేసిన కులమే దగ్గర చేసిందా?
లేకపోతే అవకాశం కనపడిందా?
దాసరి, చిరు లని కలిపిన ముద్రగడ
కాబోతోందా కొత్త ఎత్తుగడ?!
No comments:
Post a Comment